Road accident | ఇమాంగూడ వద్ద రోడ్డు ప్రమాదం.. సివిల్ ఇంజినీర్ దుర్మరణం
Road accident | బైక్(Bike)ను టిప్పర్ ఢీ కొనడంతో(Road accident) ఓ ఇంజినీర్(Civil engineer) దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన పహాడీషరీఫ్ పరిధి ఇమాంగూడ వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
రంగారెడ్డి : బైక్(Bike)ను టిప్పర్ ఢీ కొనడంతో(Road accident) ఓ ఇంజినీర్(Civil engineer) దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన పహాడీషరీఫ్ పరిధి ఇమాంగూడ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లోని గుంటి జంగయ్య కాలనీకి చెందిన ఆంజనేయులు ఓ ప్రైవేటు సంస్థలో సివిజ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కాగ, తన స్వస్థలం నాగర్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల వెళ్తుండగా ఆంజనేయులు బైక్‌ను టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

