Hyderabad | గచ్చిబౌలిలోని(Gachibowli) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఆటోని ఢీకొని అదుపుతప్పి(Car overturned) ఓ స్విఫ్ట్ కారు బోల్తాపడింది.
హైదరాబాద్ శివార్లలోని శామీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సును ఓవర్టేక్ చేస్తుండగా స్కూటర్ అదుపుతప్పి.. బస్సు కింద పడి యువకుడు మృతిచెందాడు.
KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్ర గాయాలైన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్కు తరలించారు.
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో( Mahabubabad district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు(Car), బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి(Two people died )చెందారు.
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. థోల్పుర్లో వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి టెంపును ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు సహా మొత్తం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం రాండాల్ఫ్ సమీపంలో జరిగిందీ ఘటన.
నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి బస్టాండ్ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.