man kills wife, stages as road accident | ఒక వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. ఆమె మృతదేహాన్ని రోడ్డుపై పడేశాడు. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు అసలుగుట్టును రట్టు చేశ�
మెదక్ జిల్లా రామాయంపేట బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు బైపాస్ నుంచి రామాయంపేటకు వెళ్తుండగా, కామారెడ్�
Janhvi Kapoor | గుజరాత్ వడోదరలో ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. కరేలిబాగ్ ప్రాంతంలో వేగంగా వచ్చిన కారు ఐదుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా చెల్లెలికి తీవ్ర గాయాలైన ఘటన జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి జాతీయ రహదారిపై శనివారం జరిగింది.
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) భూత్పూర్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.
Road Accident | ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో సుమారు 20 మందికి పైగా గాయాలయ్యాయి. పరిగి డిపోకు చెందిన ప్రైవేటు బస్సు శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో పరిగి నుంచి షాద్నగర్ బయలుదేరింది.
Road Accident | రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది
Road Accident | పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నదియా జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. చావ్రా ప్రాంతంలోని లక్ష్మీగచ్చా ప్రాంతంలో వేగంగా వచ్చిన కారు మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది.
Ghatkesar | గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎఫ్సీ నగర్ బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి జరిగింది.