Road Accident | కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హీరో బాలకృష్ణ (Balakrishna) ఇంటి వద్ద కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1లో బాలకృష్ణ ఇంటి ముందున్న ఫుట్ప
అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో రాయల్పాడు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లో రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెం దాడు. ఈ విషాద ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గండిపేటలోని ఎంజీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మొ
అతివేగంతో వాహనాన్ని నడుపుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గండిపేటలోని ఎంజీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మొద�
Road accident | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ సహా 13 మందితో వెళ్తున్న టెంపో అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
Road accident | వ్యాన్ను లారీ ఢీకొట్టిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని సిధి జిల్లా (Sidhi district) లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
Road Accident | నిజామాబాద్ నగరంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల7న ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ తుక్కుగూడ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారున్ని కోల్పోయి శోక సంద్రంలో ఉన్న మాజీ కార్పొరేటర్ తీగల సునరితా రెడ్డి, బీఆర్ఎస్ మలక్ పేట నియోజకవర్గ ఇన్చార్జ