Home
Andhrapradesh-news
Horrific Road Accident One Died On The Spot And Two Others Died While Undergoing Treatment
Road Accident | ఘోర రోడ్డుప్రమాదం ..స్పాట్లో ఒకరు,చికిత్సపొందుతూ ఇద్దరు మృతి
Road Accident | శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు.
అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ( Road Accident ) జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. సోంపేట మండలం బారువ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించే క్రమంలో లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
దీంతో ఘటనా స్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతులు ఒడిశా వాసులుగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

