Crime News | శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం వంశధార నదిలో స్నేహితులు స్నానానికి వెళ్లిన వీరిలో కృష్ణచైతన్య(22) , దేవిప్రసాద్ (23) అనే ఇద్దరు యువకులు ఈత రాక నీటిలో మునిగిపోయారు.
Tragedy | ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రణస్థలం మండలం పాతర్లపల్లిలో నిర్మాణంలో ఉన్న పాఠశాల అదనపు భవనానికి చెందిన సజ్జ బుధవారం మధ్యాహ్నం కుప్పకూలింది.
Suicide | శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గూడ్స్ రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ శాఖ అధికారుల నిర్వాకం బయటపడింది. ఓ బంగారం దుకాణానికి నెల రోజులకు గానూ రూ. కోటి కరెంట్ బిల్ విధించారు.
1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు రామమూర్తి జన్మించారు. వ్యావహారిక భాషా వాదాన్ని ప్రారంభించిన గిడుగు గ్రాంథిక భాషా ద్వేషి మాత్రం కాదు.
AP News | ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Murder | శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్ద పనసలో దారుణం జరిగింది. ఓ జంటను అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా కత్తితో దాడి చేసి చంపి కలకలం సృష్టించాడు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 6 అణువిద్యుత్తు కేంద్రాల ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన వెస్టింగ్హౌస్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర సహాయ మంత్రి జితేంద్రసింగ్ చెప్పారు.