AP News | శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా ..19 మంది ప్రయాణికులకు గాయాలు
AP News | ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
అమరావతి : ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నరసన్నపేట జాతీయ రహదారి కోమర్తి జంక్షన్ వద్ద బోల్తా పడింది.
ఈ సమయంలో బస్సులో ఉన్న 19 మంద్రి ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ కు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. జాతీయ రహదారిపై బస్సు బోల్తాతో ఇరువైపుల ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

