Home
Andhrapradesh-news
Tragedy In Srikakulam District A Family Tried To Commit Suicide A Ten Year Old Child Died
Tragedy | శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ఆత్మహత్యకు యత్నించిన కుటుంబం.. పదేండ్ల చిన్నారి మృతి
Tragedy | కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ఓ చిన్నారి మృతిచెందడం గ్రామంలో విషాదం నింపింది.
అమరావతి : కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ఓ చిన్నారి మృతిచెందడం గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని రణస్థలం మండలం బీర్పల్లి గ్రామంలో తల్లి లక్ష్మీ , కుమార్తె సంధ్య, మనుమడు రాజు, మనువరాలు భవ్యశ్రీ నివసిస్తున్నారు.
వీరిమధ్య తరుచూ గొడవలు జరుగుతుండడంతో భరించలేక నలుగురు పురుగుల (Pesticides) మందు తాగారు. గమనించిన స్థానికులు నలుగురిని హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించగా 10 ఏండ్ల భవ్యశ్రీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. మిగత నలుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

