Tragedy | ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ కన్న కూతుర్నే పొట్టనపెట్టుకుంది. రెండేళ్ల చిన్నారి అనే కనికరం లేకుండా ఆమెను దారుణంగా చంపి పాతిపెట్టింది. అనంతరం ప్రియుడితో కలిసి ఊరు విడిచివెళ్లిపోయింది.
Tragedy | రోజూ లాగే బడికెళ్లి ఇంటికొచ్చే సరికి ఇంటి కొచ్చిన పిల్లలను లాలనగా చూసుకునే తల్లి కండ్ల ముందే విగత జీవిగా పడి ఉండడాన్ని చూసిన చిన్నారులు లే మమ్మీ అంటూ.. రోధించిన తీరు పలువురి కంట తడి పెట్టించింది.
Ganesh Immersion | ప్రకాశం జిల్లాలో నిర్వహించిన వినాయకుడి నిమజ్జనంలో అపశృతి నెలకొంది. కొత్తపట్నం మండలం మోటుమాల వద్ద గణేశుల నిమజ్జనానికి వెళ్లిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
AP News | విధి వంచించిన ఓ యువకుడిని సొంతవాళ్లే మోసం చేశారు. అంతా బాగున్నప్పుడు విదేశాలకు వెళ్లి లక్షలు సంపాదించి పంపిస్తే.. వీల్‌చైర్‌లో పడితే ట్రీట్మెంట్ కోసం డబ్బులు కట్టాల్సి వస్తుందని కనీసం ఇంట్లోకి కూ�
Tragedy | ఆంధ్రప్రదేశ్‌లో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఆది దేవుడు వినాయకుడికి భక్తి శ్రద్ధతో పూజలు చేసుకోవడానికి అవసరమయ్యే పూలు, పత్రి, పండ్ల కోసం బాపట్ల సమీపంలోని పూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మ�
ఉపాధి కోసం కుటుంబాన్ని వదిలి గల్ఫ్ వెళ్లిన ఓ వ్యక్తి అర్ధాంతరంగా చనువు చాలించాడు. చాలా రోజుల తర్వాత సెలవుల్లో స్వగ్రామానికి బయల్దేరిన అతను ఇంటికి చేరేలోపే అనారోగ్యంతో ప్రాణాలు వదిలాడు.
Tragedy | తీర్ధయాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ... తిరిగిరాని లోకానికి వెళ్లిన ఘటన కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది.
Tragedy | ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా నగరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే భార్య మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారకముందే శాశ్వత నిద్రలోకి వెళ్లాడు. ఏమైందో ఏమో గానీ.. ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి అంటూ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్ప
Grounding Boeing 787-8 Fleet | బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ని