Missing | ఏపీలో విషాదం.. గోదావరి నదిలో ఐదుగురు గల్లంతు..మృతదేహాలు వెలికితీత
Missing | ఏపీలో విషాదం చోటు చేసుకుంది. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో ఐదుగురు గల్లంతయ్యారు.
అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. పోలవరం జిల్లా ( Polavaram District )ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి లోతుగా ఉన్న ప్రాంతంలో దిగి గల్లంతు అయ్యారు.
గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు ప్రారంభించారు . అనంతరం ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.ఊకే సుశీల , ఊకే లక్ష్మి, తుర్రం భారతి, ఊకె రమేష్, బాలరాజు ఈ ఘటనలో మృతి చెందారు. వీరంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి సంధ్యారాణి ఘటనపై ఆరా తీశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

