మండుటెండలో బస్సు కోసం ప్రయాణికుల ఎదురుచూపు
పేరుకే నియోజకవర్గ కేంద్రం. కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తుంగతుర్తి పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా మెయిన్ రోడ్డుపై బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు పక్కనే నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఉన్న కానీ ప్రయాణికులకు...
తుంగతుర్తి, ఆగస్టు 17 : పేరుకే నియోజకవర్గ కేంద్రం. కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తుంగతుర్తి పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా మెయిన్ రోడ్డుపై బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు పక్కనే నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఉన్న కానీ ప్రయాణికులకు బస్టాండులో సరైన మౌలిక వసతులు, సౌకర్యాలు లేకపోవడం, దూరంగా ఉండడంతో అక్కడికి వెళ్లలేక మెయిన్ రోడ్డుపై నిలబడుతూ బస్సులు ఎక్కుతూ కాలం వెళ్లదీస్తున్నారు. సోమవారం మెయిన్ రోడ్డు పక్కన మండుటెండలో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు అవస్థలు పడ్డాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు ప్రక్కన బస్సు షెల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు మరుగుదొడ్లను నిర్మించి ప్రయాణికులు, ప్రజల ఇక్కట్లను తీర్చాలని కోరుతున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

