Road Accident | సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చివ్వెం మండలం బీబీగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొట్టింది.
Road Accident | మితిమీరిన వేగంతో డివైడర్ను ఢీకొట్టి.. పల్టీలు కొట్టుకుంటూ ఇవతల రోడ్డు పైకి దూసుకువచ్చి టాటా సఫారి కారును ఢీకొట్టడంతో క్యాబ్ డ్రైవర్ మృతి చెందిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ ర
పెద్దపల్లి జిల్లా మంథని మండలం (Manthani) నాగేపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 16 మంది కూలీలు తీవ్రంగా గాయప�
హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్ లక్ష్మారెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డీసీపీ బాబ్జి మృతిచెందారు. డీజీపీ కార్యాలయంలో అదనపు డీసీపీగా విధులు నిర్వహిస్తున్న బాబ్జి శనివారం తెల్లవార
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వా�
Road Accident | మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసిన ఓ వ్యక్తి అర్థరాత్రి మన్సురాబాద్ పోచమ్మ గుడి వద్ద బీభత్సం సృష్టించాడు. ఓ బైక్ను ఢీకొట్టి 300 మీటర్ల మేర ఆ బైకును లాక్కొని వెళ్ళాడు.
హైదరాబాద్లోని మూసాపేట వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతి చెందారు. గురువారం ఉదయం బైక్పై వెళ్తున్న ఓ యువకుడిని మూసాపేట వై జంక్షన్ మలుపు వద్ద కూకట్పల్లి నుంచి వస్తున్న డీసీఎం ఢీ
మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కోలపల్లి వద్ద ఆగి ఉన్న పర్యాటకుల బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గా
జోగులాంబ గద్వాల జిల్లా కోదండపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతిచెందారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బాష, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన�