Alabama Road accident: అగ్రరాజ్యం అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలబామాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారు.
కారు పల్టీ | అదుపుతప్పి కారు పల్టీకొట్టడంతో మహిళ మృతి చెందింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘటన జరిగింది.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ | ఇసుక లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారులో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
కొడంగల్ శివారులో రెండు కార్ల ఢీ.. నలుగురు దుర్మరణం | వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఎదురెదురుగా వచ్చిన రెండ్లు కార్లు ఢీకొట్టుకున్నాయి.
అమరావతి, జూన్ ,18: రోడ్డు ప్రమాదంలో ఇద్దరినీ మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక (గాంధీనగరం) చెందిన జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్ష�
రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి ఏఎస్ఐ మృతి | జిల్లా కేంద్రంలోని కమాన్ కూడలి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఢీ కొట్టిన లారీ ఢీకొట్టింది.
కంటైనర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం | గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి | కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
బరోడా: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లాలోని తారాపూర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతిచెందారు. ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్�
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు | దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో 10 మంది గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కచరాజుపల్లి గ్రామశివారులో ఈ ఘటన జరిగింది.