జాన్‌పహడ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Suryapet: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాన్‌పహడ్ దర్గా సమీపంలో జాన్‌పహడ్ నుంచి శూన్యపహడ్ వెళ్లేదారిలో ఓ లారీ అదుపుతప్పి

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాన్‌పహడ్ దర్గా సమీపంలో జాన్‌పహడ్ నుంచి శూన్యపహడ్ వెళ్లేదారిలో ఓ లారీ అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలెం గ్రామ సమీపంలోని జంకు తండాకు చెందిన భార్యాభర్తలుగా గుర్తించారు.
జంకు తండాకు చెందిన దనావత్ పున్యా (55), అతని భార్య దనావత్ మగ్తి (50) స్కూటీపై వెళ్తుండగా లారీ మృత్యువు రూపంలో వచ్చి కబలించింది. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన మరో వాహనదారుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

