Road Accident | రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీల మృతి
Road Accident | రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీల మృతి | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, వాటర్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని

చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, వాటర్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా పుడియపుత్తూరు గురువారం జరిగింది. ఉదయం 7 గంటల సమయంలో ఓ వ్యాన్ సుమారు 15 మంది కార్మికులను ఎక్కించుకొని ఓ పారిశ్రామిక ఎస్టేట్‌కు వెళ్లేందుకు తూత్తుకుడి వైపు బయలుదేరింది.
ఈ క్రమంలో తూత్తుకుడి నుంచి పుతియంపుత్తూరుకు వెళ్తున్న నీళ్ల ట్యాంకర్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాన్ నుజ్జునుజ్జయింది. ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందగా.. డ్రైవర్‌తో సహా తొమ్మిది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

