మండలంలోని బరంగేడ్గి గ్రామంలో ధాన్యం కొనుగోళ్ల నిలిపివేత, రైస్ మిల్లర్లు క్వింటాలుకు ఐదు కిలోల తరుగు తీస్తుండడంపై రైతులు శనివారం ఆందోళన చేసి, తహసీల్దార్ లతకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధి�
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 600 మంది రైతుల నుంచి 3059.24 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఈ ధాన్యం విలువ రూ.6.74 కోట్లు మాత్రమే. ఇందులో కేవలం రూ.24 లక్ష
పంటలకు సాగునీరు ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేతికొచ్చిన ధాన్యం కొనుగోలులోనూ నిర్లక్ష్యం వహిస్తున్నది. పలు జిల్లాల్లో వరి కోతలు మొదలై ధాన్యం వస్తుంటే ప్రభుత్వం మాత్రం సమీక్షలతో కాలయ�
: రైతులు పండించిన నాణ్యమైన ధాన్యానికి మిల్లర్లు గిట్టుబాటు ధర అందించాలని డీఎస్ఓ వెం కటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయ న
ఓ మిల్లర్ సీఎంఆర్ ధాన్యాన్ని జిల్లా దాటించి అక్రమంగా దాచుకొన్నారు. ఆ విషయం తెలుసుకొన్న మరో ముఠా దొంగతనంగా ఆ ధాన్యాన్ని తరలించుకుపోయి అమ్ముకొంటున్నది. సినిమా కథలా ఉన్న ఈ ఘటన వనపర్తి జిల్లాలో కలకలం రేపు
ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 29లోగా బియ్యం పట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ కింద స్థిర, చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చర
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు 2022-23 యాసంగి కస్టం మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని ఈ నెల 29నాటికి నూరు శాతం పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు.
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఆదివారం మరోసారి వేరుశనగ రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పల్లికి ట్రేడర్లు గి ట్టుబాటు ధర కల్పించాలని డి మాండ్ చేస్తూ ఆందోళన చేపట్టా రు. అచ్చంపేట మార్కెట్‌కు ఆదివా�
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం గోపాల్పేట్ ఎక్స్ రోడ్ సమీపంలో గల శ్రీసాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ (రైస్‌మిల్)ను శనివారం డీసీఎస్వో శ్రీకళ సీజ్ చేశారు.
సీఎంఆర్ బియ్యం అందజేయడంలో జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోసారి గడువు పొడిగించాలని మిల్లర్లు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసినప్పటికీ సర్కార్ మాత్రం కుదరదని తేల్చి చెబు
మిల్లర్లు వారికి ఇష్టమొచ్చినప్పుడు ఇష్టమొచ్చినంత బియ్యం ఇవ్వడానికి సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ ఏమీ డంపింగ్ యార్డు కాదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. ఎఫ్‌సీఐకి బియ్యం ఎగ్గొ
సీఎంఆర్ ఈనెల 31 వరకు పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. జిల్లాలో అధికశాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో ఆయన సమ
ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన, తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లతో కల�