రెవెన్యూ సంబంధిత సమస్యలను నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెవెన్యూ శాఖలో రిజిస్టర్ సేల్డీడ్, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వడం లేదంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై జస�
మండలంలోని గోవిందాపూర్ రెవెన్యూ పరిధి శంషాబాద్ గ్రామ యాపలకుంట చెరువు శిఖంలోని సర్వే నంబర్ 83లో 20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిపై కొంతమంది దళారుల కన్నుపడింది. అదేవిధంగా గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 74లో తుమ్మల క�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి 2014-15 జూలై నుంచి నవంబర్ వరకు వచ్చిన ఆదాయం రూ.1,229 కోట్లు. 2022-23 మార్చి నెలలో వచ్చిన ఆదాయం రూ.1,389.49 కోట్లు. అంటే.. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఐదారు నెలల్లో వచ్చిన �
రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల గనులు, ఖనిజ నిక్షేపాలు అనేకం ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లోని భూగర్భంలో గుట్టలు, రాళ్లల్లో పలు రకాల ఖనిజ ధాతువులు ఉన్నట్టు జిల్లా గనులు, భూగర్భ అధికార యంత్రాంగం చె�
రవాణా శాఖపై కాసుల వర్షం కురిసింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ముఖ్యమైన శాఖల్లో రవాణా శాఖ ఒకటి. ఎప్పటిలాగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా భారీ ఆదాయం సమకూరింది.
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య
TSRTC | స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ ఎంతో తోడ్పాటు అందించారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది.
Telangana Income | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ఎన్ని ఆంక్షలు విధించినా తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే ఉన్నది. రాబడులను పెంచుకుంటూ సొంత కాళ్లపై నిలబడుతున్నది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను వసూలుపై జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించడంతో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. వందశాతం పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా గ్రామాల్లో
ఉమ్మడి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఏకంగా రూ.3415 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస
జిల్లాలో పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్�
తెలంగాణ మహిళ పప్పుచారుకు పోపు పెట్టినా.. వీధివీధంతా ఘుమఘుమలే. అదే ఏ చేపల పులుసో వండితే.. ఆ ఘాటు ఊరి పొలిమేరకూ విస్తరించాల్సిందే. ఆ నైపుణ్యాన్ని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటే.. ఆర్థిక స్వావలంబన సాధ్యం
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఈ నెల 10 నాటికి దేశీయ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.71 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఇదే వ్యవధితో పోల్చితే 24.58 శాతం వృద్ధి నమోదైనట్టు బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బ