నిజాంపేటలో (Nizampet) అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరఢ ఝులిపించారు. నిజాంపేటలోని సర్వేనెంబర్ 334 అసైన్డ్ భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేతను అధికారులు మరోసారి చేపట్టారు.
చడీచప్పుడు లేకుండా పోలీసుల బందోబస్తు మధ్య చారకొండలోకి వచ్చిన బుల్డోజర్లు పేదల ఇండ్లపై పడ్డాయి. నివాసం ఉంటున్న వారు తేరుకొని ఏం జరుగుతుందని బయటకు వచ్చి చూస్తే.. బుల్డోజర్లు, జేసీబీలు ఇండ్లను నేలమట్టం చేస
జిల్లాలో పలువురు రెవెన్యూ అధికారులు బరితెగిస్తున్నారు. పలు మండలాల రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాయి. రూ. కోట్ల విలువైన భూములను గుట్టుచప్పుడు కాకుండా ఇతరుల పేరిట మార్చుతూ
నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని ఎన్నెస్పీ క్యాంపు ఆవరణలో ఉన్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు బుధవారం కూల్చివేశారు. ఎన్నెస్పీ స్థలంలో మండల కేంద్రానికి చెందిన దళిత, వెనుకబడిన కుటుంబాలకు చెంది�
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో ఫోర్త్ సిటీ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులు ఎకరానికి రూ.2 కోట్లు, ఇంటిస్థలంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బేగరికంచెలో ర
నిర్మల్ జిల్లా కుంటాల మండలం దౌనెల్లిలో గురువారం రేషన్‌కార్డు సర్వే చేస్తున్న ప్రభుత్వ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. దౌనెల్లి గ్రామ పంచాయతీలో దౌనెల్లి తండా, మహాదేవ తండా అనుబంధ గ్రామాలుగా ఉన్న�
హైదరాబాద్ సారథినగర్‌లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు రెవెన్యూ అధికారులు పిడుగువేశారు. తక్షణమే గుడిసెలు ఖాళీ చేయాలని హుకుం జారీచేశారు. దీంతో పేదలు దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్నారు. వివరా�
భూ భారతి త్వరలో అమల్లోకి వస్తుందని, రెవెన్యూ అధికారులు సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసి�
భూకబ్జాదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధి, దేవేందర్‌నగర్‌లో చోటుచే�
మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) ముంపు గ్రామాల్లో కొత్త దందా మొదలైంది. పాత ప్యాకేజీ ఇప్పిస్తామనే పేరుతో కొత్త దరఖాస్తుల స్వీకరణ జాతర ఆరంభమైంది. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో పల�
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10.. నగరం నడిబొడ్డు. ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ రేటు ప్రకారం గజం విలువ దాదాపు రూ.95వేలు. అంటే బహిరంగ మార్కెట్లో అంతకు మూడింతలు.
45 రోజుల క్రితం ఖరీదైన స్థలాన్ని ఆక్రమించారంటూ షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆగమేఘాల మీద అక్కడకు చేరుకుని సుమారు రెండు వేల గజాల స్థలం చుట్టూ ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన బ్లూ షీట్లను కూల�
ముషీరాబాద్ నియోజకవర్గం, గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానందనగర్ కాలనీలో 70 ఏండ్లుగా నివాసముంటున్న తమ ఇండ్లను ఏడాది క్రితం కూల్చివేసిన ప్రభుత్వం ఇంతవరకు తమకు ప్రత్యామ్నాయం చూపలేదని బాధితులు ఆవే�