దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువుకట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని మంథని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీకాలనీలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో తాము 10 నెలలుగా ఉంటున్నామని, అధికారులు చేయాలని వేధిస్తున్నారని మంగళవారం లబ్ధిదారులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
అన్ని అనుమతులూ ఉన్నాయి. స్థలాల క్రమబద్ధీకరణ కూడా జరిగింది. రెవెన్యూ అధికారులు ఎన్వోసీ కూడా ఇచ్చారు. మున్సిపాలిటీ కూడా ఓకే చెప్పింది. గృహరుణాలకు అనుమతి కూడా లభించింది.
భూమి కోసం దాతలు చేసిన నిరసనపై నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. లింగంపేట మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో బుధవారం అధికారులు విచారణ చేపట్టారు.
మండలంలోని కేతిని గ్రామ శివారులో అటవీ భూమిని రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా బుధవారం సర్వే నిర్వహించారు. ఆశ్రమ పాఠశాల వెనుక ఉన్న సర్వే నం. 17, 18, 19 లోని 7.24 ఎకరాల్లో 70 ఏళ్ల వయస్సున్న విలువైన టేకు చెట్లు �
రెవెన్యూ అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ.. బుధవారం ఓ రైతు శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. బాధిత రైతు సురేశ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. గత ఆరు నెలలుగా రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయాల ను ంచి కలెక్టరేట్ వరకు ప్రదక్షిణలు చేస్తూన�
ఉమ్మడి మద్దూరు మండలంలోని కమలాయపల్లి వెలగలరాయుని చెరువు నుంచి కొన్ని నెలలుగా కొంతమంది ఇసుక అక్రమంగా తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టన�
పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారులు పట్టాలెప్పుడిస్తారని గజ్వేల్ మున్సిపల్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు మత్తడి ప్రాంతంలోని యేనె రోజురోజుకు తరిగిపోతున్నది. పచ్చని చెట్లు, బండరాళ్లు, వన్య ప్రాణులకు నెలవైన యేనె ప్రాంతం మట్టి మాఫియా చేతుల్లో పడి ఉనికిని కోల్పోతున్�