రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగుతున్నది. ధరణి స్థానంలో భూ భారతిని తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలరోజుల్లో భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని రైతులకు మాయ మాటలు చెప్ప
Land Issues | రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. భూభారతి చట్టం నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులందరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని యదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
Revenue Conferences రైతులకు భూ సమస్యలు ఉండడం వల్ల ప్రభుత్వం మరోసారి వాటిని సవరించేందుకు భూభారతి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడమైందన్నారు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్. ఏమైనా సమస్యలు ఉన్న రైతులు ఈ సదస్స�
Revenue conferences | రైతులు ఎప్పటికైనా అటవీశాఖ భూముల జోలికి వెళ్లొద్దన్నారు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్. ఎప్పటికైనా అటవీశాఖ భూముల హక్కులు అటవీశాఖకే ఉంటాయన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి గాను నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. బోధన్ పట్టణంలోని గ్రామచావిడిలో ప్రారంభించిన భూభారతి రెవె
భూ భారతి పేరుతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించుకోవాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులను నిర్దేశించి గడువులోగా పరిషరించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిన వెంటనే చేపట్టిన రెవెన్యూ సదస్సులు రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. కేవలం తూతూ మంత్రంగానే సదస్సులు నిర్వహిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.