Land issues | రెవెన్యూ సదస్సుల ద్వారా భూముల సమస్యలు పరిష్కరించుకోవాలి.. పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్
భూ భారతి పేరుతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించుకోవాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు.
Land issues | పెద్దపల్లి రూరల్ జూన్ 16 : భూ భారతి పేరుతో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని పెండింగ్ లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించుకోవాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్, తుర్కల మద్దికుంట గ్రామాల్లో సోమవారం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతుల నుంచి వారికి ఉన్న భూ సమస్యలపై ధరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రాజయ్య యాదవ్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో చాలా కాలంగా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల భూముల సమస్యల పరిష్కారానికి భూ భారతి కార్యక్రమంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని ఈ సదస్సులను వినియోగించుకుంటూ సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుని బాధితుల భూములకు సర్వహక్కులు పొందేందుకు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో నాయిబ్ తహసీల్దార్ విజేందర్, భానుకుమార్, వెంకటరాజిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

