భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చి దరఖాస్తులు, సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలించి త్వరగా సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. తహసీల్దార్ కార్యలయాన్ని శనివారం సందర్శించి భ�
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ను తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్షన్లు అన్ని భూభారతి పోర్టల్‌లో లేకుండానే
నగర శివారులోని ఓ ఎమ్మెల్యే ధనదాహానికి అధికారులే ఆగమవుతున్నట్టు తెలిసింది. ఆఫీసర్లకే నెలవారీ వసూ ళ్ల టార్గెట్లు విధిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న బహుళ భవనాలతోపాటు కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో మట్టిని పెద్దఎత్
మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా అరికట్టాలని గ్రామస్తులు కోరారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ స్వరూపరాణికి సోమవారం వినతి పత్రం అందజేశారు.
ఇదీ సున్నం చెరువు విస్తీర్ణంపై కొనసాగుతున్న మూడు ముక్కలాట. రెవెన్యూ శాఖ లెక్కలకు, హెచ్ఎండీఏ సర్వేకు, హైడ్రా చెప్తున్న వివరాలకు ఎక్కడా పొంతన లేదు. చెరువు విస్తీర్ణంలోనే ఇంత గందరగోళం ఉండటం ఒక ఎత్తయితే, రె�
రెవెన్యూ సదస్సులో సమస్యలను పరిష్కరించేందుకు రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తులను నెల రోజుల్లోపు పరిష్కరించాలంటూ బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ శివారులో ఉన్న ఎరకుంట చెరువును రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం సందర్శించారు. ‘నమస్తేతెలంగాణ’లో ఈ నెల 29న ‘ఎరకుంటను మింగేస్తున్నరు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన వ
తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు మండలంలో ముగిసాయి. 17 గ్రామాలకు గాను 11 రెవెన్యూ సదస్సులను తాసిల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహ
మండలంలోని 11 రెవిన్యూ గ్రామ సభలో కలిపి రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి గ్రామసభలు నిర్వహించారు. 17 గ్రామాలకు గాను వివిధ భూ సమస్యలపై 2589 మంది రైతులు రెవిన్యూ అధికారులకు దరఖాస్తు ఫారాలు అందజేశరు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి భారీన పడి భావి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆ�
మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కు చెందిన వ్యవసాయ భూముల కౌలు కోసం బుధవారం వేలం నిర్వహించారు. వ్యవసాయ భూములను ఒక సంవత్సరం కాలం పాటు కౌలు చేసుకొనుటకు గాను పరిశీలకులు కమల నిజామాబాద్ ఆధ్వర్�
అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును మండల తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.