59 ప్లాట్ల ద్వారా ప్రభుత్వానికి 46కోట్ల ఆదాయం
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్వంలో సోమవారం ఔటర్ రింగురోడ్డు సమీపంలోని తొర్రూర్‌లో 59 ప్లాట్లకు వేలం నిర్వహించినట్టు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- నేడు మరో 104 ప్లాట్లకు వేలం: కార్పొరేషన్ ఎండీ గౌతం
హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్వంలో సోమవారం ఔటర్ రింగురోడ్డు సమీపంలోని తొర్రూర్‌లో 59 ప్లాట్లకు వేలం నిర్వహించినట్టు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో ప్రభుత్వానికి రూ. 46 కోట్ల ఆదాయం సమకూరినట్టు వెల్లడించారు.
110 మంది బిడ్డర్లు వేలంలో పాల్గొనగా, అత్యధిక ధర గజానికి రూ. 39వేలు పలికినట్టు పేర్కొన్నారు. ఇకడ ప్లాట్లకు కనీస ధర రూ. 25 (గజానికి)వేలుగా నిర్ధారించి వేలం నిర్వహించగా, సగటున గజానికి రూ. 28,700 చొప్పున ప్లాట్లు అమ్ముడుపోయినట్టు తెలిపారు. తొర్రూర్‌లో మిగిలిన 65 ప్లాట్లతోపాటు కుర్మల్పల్లిలో 25, బహదూర్‌పల్లిలో 13ప్లాట్లు కలిపి మొత్తం 104 ప్లాట్లకు మంగళవారం బహిరంగ వేలం నిర్వహింనున్నట్టు ఆయన వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Dhanush | 2027 స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ధనుష్ వ్యూహం.. రాష్ట్రవ్యాప్తంగా సేవా విభాగాల బలోపేతం
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

