డు మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు ఎరువుల కొరత రాకుండా చేశారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ముందుచూపులేమి,చిత్తశుద్ధి లేకపోవడం, ప్రణాళికలోపంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వ్యవసాయశాఖ మాజ
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకాకుండా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలోని గౌడన్నల, కల్లుగీత కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకతను పసిగట్టిన కాంగ్రెస్ సర్కార్.. రాత్రికి రాత్రే సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ శంకుస్థాపనకు నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరి రెండు వేల మంది తెలంగాణ యువత ఉపాధికి గండికొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు బీఆర్ఎస్ సర్కారు పదేండ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని సోమవారం ఎక్స్ వేద
అడగడమే ఆలస్యం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఇంకా సవతితల్లి ప్రేమనే చూపుతున్నది. తాజాగా యూరియా పంపిణీ విషయంలోనూ ఇది రుజువైంది.
పాలన చేతకాని దద్దమ్మ రేవంత్‌రెడ్డి.. మాటలు తప్ప చేతల్లో చూపడం లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు సహా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తప్పించుక�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉత్త చేతులతో ఉస్మానియా యూనివర్సిటీకి రావొద్దని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా క్యాంపస్‌కు వస్తే అడ్�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఆదివారం నాటి అమానవీయ దృశ్యమిది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ వ్యక్తి మరణించగా, అంబులెన్స్ లేక మృతదేహాన్ని ఇలా స్థానికులు అందరూ చూస్తుండగా.. �
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్‌సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫ
బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సంకేతాలిచ్చారు.