Jubilee hills by poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. యథేచ్చగా డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నేతలు.. వీడియో
Jubilee hills by poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఓటర్లను ప్రలోభపెడుతూ.. ప్రచారం కొనసాగిస్తోంది.
Jubilee hills by poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఓటర్లను ప్రలోభపెడుతూ.. ప్రచారం కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఫ్రీ బస్సు, ఉచిత బియ్యం పథకాలు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ నేతలు.. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమంలో బిజీ అయిపోయారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లకు యథేచ్చగా డబ్బులు పంచుతూ కెమెరా కంటికి చిక్కారు కాంగ్రెస్ నాయకులు. బోరబండ సైట్ 3 అంబేద్కర్ నగర్లో ఓటర్లకు స్థానిక మహిళా నాయకురాళ్లతో పాటు పలువురు నాయకులు డబ్బులు పంపిణీ చేశారు. ఓట్ల కోసం నోట్లు లెక్కబెట్టి వారికి చేతికి అందిస్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యధేచ్చగా ఓటుకు డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు
బోరబండ సైట్ 3 – అంబేద్కర్ నగర్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ స్థానిక మహిళా నాయకురాలు యాదమ్మ రాజేశ్వరి, కాంగ్రెస్ నాయకులు pic.twitter.com/sfPIwMP66v
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

