బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది ప్రేమ కాదు డ్రామా అని చెప్పడానికి ప్రభుత్వం విడుదలచేసిన మద్యం టెండర్ల నోటిఫికేషన్ నిదర్శనంగా నిలుస్తున్నది.
రైతుకు యూరియా బస్తాలు ఇవ్వలేని కాంగ్రెస్‌కు పాలించే అర్హత లేదని, తక్షణమే దిగిపోవాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలితే రంగనాయకసాగర్‌కు గోదావరి జలాలు ఎలా వచ్చాయి? ఎకడో ఒకచోట ఒక పిల్లర్ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిందని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గ్లోబల్ ప్రచారాలకు ప
ఒక పండ్ల చెట్టు ఉన్నది. దాని ఫలాలు తినాలంటే రోజూ దానికి నీళ్లు పోయాలి. పాదులు తీసి కంటికి రెప్పలా చూసుకోవాలి. తెగుళ్లు సోకితే మందులు వేసి బాగు చేసుకోవాలి. ఈ లొల్లి అంతా మనకెందుకు అనుకుంటే చెట్టును కూకటివే�
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌కు అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ.. యూరియా మీద లేదాయె అని హరీశ్‌రావు విమర్శించారు.
రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సి వస్తుంది. గంటలతరబడి లైన్లలో నిలబడలేక చెప్పులను, పాస్‌బుక్‌లను క్యూలైన్లలో పెడ�
KTR | రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చోట చెప్పులు లైన్లో పెడితే మరోచోట ఆధార్ కార్డులు ఇంకో చోట పట్టాదార్ పాస్‌బుక్కులు ఉంచుతున్నారని.. ఎం�
KTR | వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరిచేయలేక విద్యుత్ అధికారులు మొత్తం అన్ని కేబుల్ వైర్లనూ కత్తిరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జోకర్‌ను ఎన్నుకుంటే, అ
దేశాన్ని దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీయే బీసీ వర్గాలకు తీరని ద్రోహం చేసిందని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు.
ఏ అధికారిక హోదా లేని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏకంగా సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చాంబర్లో కూర్చొని సమీక్షలు నిర్వహించడం వివాదాస్పదమైంది.
రేవంత్‌రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్‌నే కలవరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. సోమవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వృత్తి కులాలకు ఏవైనా వర�