KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదవుల మీద ఉన్న ధ్యాస.. తెలంగాణ ప్రజలపై లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు.
Rythu Bharosa | గత వానకాలం సీజన్లో రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, యాసంగి సీజన్లో నాలుగెకరాల లోపు రైతులకు పంపిణీ చేసి, మిగతా వారికి రూ. 4 వేల కోట్లు ఎగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అకస్మాత్తుగా రైతులపై ఎక్కడల�
Congress Party | కాంగ్రెస్ గెలుపు కోసం అంగబలం, అర్థబలం అందించిన కీలక నేత.. అధికారంలోకి వచ్చిన తర్వాత నంబర్ టూగా వెలుగు వెలిగారు. ఓ దశలో శాఖలతో సంబంధం లేకుండా ఆయన చెప్పిందే వేదమన్నట్టు సాగింది.
Kaleshwaram | శత్రువుకు శత్రువు... మిత్రుడు అన్నట్టు సంవత్సరన్నర నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్ఠను మసకబార్చే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తూ వచ్చింది.
కేసీఆర్ పాలనలో ఏటా నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు పడేదని, కానీ కాంగ్రెస్ సర్కారుకు ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా గుర్తుకువస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ మండలం ఎనికేపల్లితోపాటు వేములవాడ, యాదగిరిగుట్ట, పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయ సమీపంలో అత్యాధునిక వసతులతో గోశాలలను ఏర్పాటు చేసేందుకు వీలుగా సమగ్ర గోసంరక్షణ విధానాన్ని ర
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆరోపణలు, ఊహాజనిత విచారణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేని ఫార్ములా-ఈ రేస్ కేసు(Formula e Case)లో ఏసీబీ అధికారులకు తన వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్‌టాప్ ఇతర డిజిటల్ పరికరాలు కేటీఆర్ ఎందు�
‘దీపావళి కంటే ముందే బాంబులు పేలుతాయి.. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి’ అంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డే.. తాజాగా స్థానికసంస్థల ఎన్నికలకు ర�
వానకాలం రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.
ఫార్ములా-ఈ రేసు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.