Revanth Reddy | రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వేధింపులతో సాధించేమీ లేదని, అన్నింటికీ తెగించే కొట్లాడుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ రెడ్డి మీకు ధైర్యం ఉంటే లైడిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరారు. రే�
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాయానికి చేరుకుంటారు.
వానకాలం పంటల సాగు మొదలవడంతో రైతులంతా రైతుభరోసా పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు ఈసారైనా సమయానికి రైతుభరోసా ఇస్తుందో, లేదోననే అందోళన రైతుల్లో నెలకొన్నది.
రైతుల మేలు కోసం మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులు ఫలితాన్నిస్తున్నాయి. నాడు రైతులను సంఘటితం చేసేందుకు, వ్యవసాయ నూతన విధానాలను వారికి చేరవేసేందుకు ఆయన నిర్మించిన రైతు వేదికలు ఇప్పుడు వారికి మేలు చేస్తున్నా�
రాష్ట్రంలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి జయంత్ చౌదరి సూచించారు.
KTR | రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? తప్పుడు కేసులు బనాయించడమే రేవంత్ ఫార్ములానా? ఒక్కో సూటి ప్రశ్న శూలంలా గుచ్చుకుంటుంటే.. అక్రమ
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల స్వీకరణ విషయంలో సినీ పరిశ్రమ వ్యవహరించిన తీరుపై అగ్ర నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమకు చెందిన కొందరు ఈ వేడ�
KS Ratnam | దశాబ్ద కాలం నుంచి భూమిని సాగు చేసుకుని బతుకుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల భూములను రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమంగా గుంజుకోవడం అన్యాయమని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం అన్నారు.
RS Praveen Kumar | బీఆర్ఎస్ నేతలపై పెట్టే కేసుల ఎఫ్ఐఆర్లు గాంధీభవన్‌లోనే రెడీ అవుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో సీక్రెట్ ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయని.. వాట్స�
RS Praveen Kumar | ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్రశ్నిస్తున్న గొంతులు నొక్కడానికి రేవంత్ రెడ్�