RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కల్
Telangana | నీతులు చెప్పే పాలకులు నీతిమాలిన విధంగా మహబూబాబాద్‌లో మహాధర్నాకు అనుమతిని ఇవ్వలేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. తమ ఉద్దేశం సరైనదే అని గుర్తించి హైకోర్టు అనుమతినిచ్చిందని తెలిపారు.
Errabelli Dayakar Rao | రేపటి మహబూబాబాద్ మహా ధర్నాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్లనే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ
MLC Kavitha | ప్రభుత్వ పాఠశాలల్లో పది రోజులకో పసిబిడ్డ ప్రాణం పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పసి బిడ్�
KTR | ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలదే హవా అని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో మరోసారి వెల్లడైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల సత్తా కొనసాగుత�
Revanth Reddy | రేవంత్ రెడ్డి.. ఈ పేరు వింటేనే తెలంగాణ ప్రజానీకం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక.. అన్నివర్గాలను నట్టేట ముంచినందుకు. ఒక్క సంక్ష�
KTR | సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Kondareddypalle | కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | నాడు ప్రజాపాలన దరఖాస్తులు కూడా నడిరోడ్లపై ఎక్కడంటే అక్కడ దర్శనమిచ్చాయి.. నేడు మళ్లీ అదే నడిరోడ్లపై కుటుంబ సర్వే పత్రాలు ప్రత్యక్షమవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ�
Harish Rao | ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Harish Rao | హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | ఈ రోజు ఉదయం ఖమ్మం మార్కెట్ యార్డులో వెళ్ళినప్పుడు రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.