పంచాయతీ ఎన్నికలు అధికార కాం గ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని గుంపుమీడియా ఊదరగొట్టనా, రేవంత్ పాలనా వైఫల్యంతో విసిగిన ప్రజలు పల్లెపోరులో తమ తీర్పును స్పష్టంగా చెప్పేశారు.
తమ డిమాండ్ల సాధన కోసం నిమ్స్ దవాఖాన నర్సింగ్ ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఆరోరోజు కొనసాగాయి. నర్సింగ్ ఉద్యోగుల నిరసనకు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం సంఘీభావం ప్రక�
సీఎం రేవంత్‌రెడ్డి ఆధీనంలో విద్యాశాఖకు సెలవుల ఫీవర్ పట్టుకున్నది. పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంతా సెలవుల కోసం క్యూ కడుతున్నారు.
: రాష్ట్రంలోని విద్యాలయాల్లో మెస్‌లు బాగాలేక ఫుడ్పాయిజన్లు జరిగి విద్యార్థులు అరిగోస పడుతున్నా పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి మెస్సీతో ఫుట్‌బాల్ ఆడటం సిగ్గుచేటని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మ
శివారు ప్రాంతాలను బల్దియాలో విలీనం చేసిన సర్కారు చేతులు దులుపుకొంది. విలీనం తర్వాత ఎదురయ్యే ఇబ్బందులపై దృష్టి పెట్టకుండా జీవోలు జారీ చేసింది. తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండన్నట్లు వ్యవహరిస్తున్నది. ప్ర�
రాజు తల్చుకుంటే కొరడా దెబ్బలకు కొదువా? అన్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్ ఆడాలనే తన కోరి
రెండేండ్ల కిందట ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాహుల్‌కు ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రం యాదికొచ్చింది. ఓట్లేసి గెలిపించిన జనం ఇన్నాళ్లు కనిపించలేదుగానీ, ప్రజాధనంతో నిర్వహించిన సరదా మ్యాచ్ కదిలించింది. నాడు ర
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని వేలాది మంది క్రీడాకారులతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. కెరీర్‌ను పణంగా పెట్టి ఆటే శ్వాసగా సాధన చేస్తున్న యువ క్రీడాకారులను గాలికొదిలేసి, తన ‘ఆట’కోసం మాత్రం రూ.వంద�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు వెళ్లారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక
Srinivas Goud | సీఎం రేవంత్ రెడ్డికి మెస్సీ మీద ఉన్న ప్రేమ బీసీల మీద లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రాహుల్‌గాంధీకి ఫుట్‌బాల్ మ్యాచ్ చూసే టైమ్ ఉంది కానీ.. బీసీలకు ఇచ్చిన హా
Ravula Sridhar Reddy | ప్రభుత్వ హాస్టళ్లకు బెడ్స్ సప్లయ్‌లో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కొన్ని సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు.