ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి మురికి మాటలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. హెల్త్ చెకప్ కోసం గురువారం హైదరాబాద్ యశోద దవాఖానకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని రేవంత్ ఆకా�
రీజినల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతామని రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ సర్కారు రోడ్ల అభివృద్ధిలో ఘోరంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరలో ప్రభుత్వం రూ. 6,445 కోట్లతో 1806 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కానీ రూ.86 కోట్లతో 51 కిలో మీ�
అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని ఆటో కార్మికులు ఆగ్రహించారు. హామీలు అమలు చేయడం చేతగాకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగిపోవాలని హితవుపలికార
KTR | లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం ఇంకా తీసుకెళ్లలేదని విమర్శించారు. జూలై 8 లోప�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావొస్తున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి ఏం ఉద్ధరించారని హరీశ్‌రావు ప్రశ్నించారు. 2025 ఫిబ్రవరి 17న ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకున్నదని, ఏపీకి 511, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపునక�
బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు ముమ్మాటికీ ముప్పేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘గోదావరి బనకచర్ల ప్రతిపాదన 2020-21 ప్రాంతంలో వచ్చింది. మనం నదీ మార్గంగా తీసుకుపోవచ్చని చెప్తే వినలె.
అవినీతి గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతది అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. ‘వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ‘వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’.. నువ్వేమో ‘వాటా మ్యా�
రాష్ట్రంలో పదో తరగతి తర్వాత డ్రాపౌట్స్ ఉండొద్దని, విద్యార్థులు కనీసం ఇంటర్మీడియట్ చదువు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
గోదావరి-బనకచర్లపై బీఆర్ఎస్ గళం వినిపించిన తర్వాతే ప్రభుత్వం నిద్రమేల్కొని ఉత్తరాలు రాయడం మొదలుపెట్టిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలతో సహా వెల్లడించారు.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఈనెల 14 నుంచి చేపట్టనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా