కేసీఆర్ దార్శనికతతో నిర్మించిన ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. రేగా మాతృమూర్తి నర్�
బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి రేగా నర్సమ్మ (90) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
కేసీఆర్ పాలనలో తాము చేసిన అభివృద్ధిని ఓర్వలేక ఆనాడు వేసిన శిలాఫలకాలను కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేస్తున్నారని, ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. గ్రామాల్లోని సైడు కాల్వల వెంట కనీసం బ్లీచింగ్ చల్లే దిక్కు కూడా లేదని ద�
ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. ఎన్నికల హామీల్లో ఏ ఒక్�
కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో పెట్టిన కేసును ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ ఎదుట హాజరవుతున్నందున ఆయనకు మద్దతుగా భద్రా�
సింగరేణి ఆసుపత్రిలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు ఎదుట నాయకులు బుధవారం నిరసన దీక్ష చేపట్ట�
సింగరేణి దవాఖానలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసు ఎదుట నాయకులు �
ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మరోసారి బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 420 హామీలను నమ్మి ఓటేసిన ప్రజలను
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుపుకోనున్న పాతికేళ్ల పండుగకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గులాబీదండు కదలనుంది. ఆ రోజున జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అవిభాజ్య ఖమ్మం జిల్లా నుంచి తండోపతండాలుగా తర�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం నిధుల సేకరణకు బీఆర్ఎస్ శ్రేణులు గురువారం మూ టలు ఎత్తారు.. మార్కెట్లో కూలి పనులు చేసి తమవంతుగా నిధులు సేకరించారు. భద్రాద్రి కొత�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, �
వరంగల్లో ఈ నెల 27వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ మహాసభకు ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పంచాయతీలు, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంత
హెచ్సీయూ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 3న ఉదయం 11 గంటలకు ప్రతీ మండల కేంద్రంలో నిరసన�