ఒక రైతు తన పదహారేండ్ల కొడుకును తీసుకుని గుడికి వెళ్లాడు. అక్కడ ఓ పండితుడు భగవద్గీత శ్లోకాలు చదివి వాటికి అర్థం చెబుతూ ఉన్నాడు. ఊరి జనమంతా అక్కడ పోగై ఉన్నారు. మంచి మాటలు నాలుగు చెవిలో వేసుకుందామని రైతు, తన క
ఓ గ్రామంలోని గుట్ట మీద ఈశ్వరాలయం ఉంది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు ప్రతి పౌర్ణిమ రోజున అక్కడ చేరి పూజలు చేస్తారు. ఆలయ నిర్వాహకులు అతిథి ఉపన్యాసకులను పిలిపించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటారు.
ఓ గ్రామం పొలిమేరలో ఒక రైతు కుటుంబం ఉండేది. వారి కూతురు, పై చదువులకోసం నగరానికి వెళ్లాల్సి వచ్చింది. నగరానికి వెళ్లే ముందురోజు కూతురితో తల్లి ‘మంచివారితో స్నేహం చెయ్యి. చెడ్డవారితో స్నేహం చేయవద్దు’ అని హి�
ఓ గ్రామంలో రాములవారి గుడి ఉంది. ఒకరోజు అక్కడికి వచ్చిన ఉపన్యాసకుడు అరిషడ్వర్గాల గురించి ప్రసంగించాడు. ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అంటారు. ఇవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తా�
ఓ ఊళ్లో ఒక జాలరి ఉండేవాడు. అతని కొడుకు పట్టణంలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాడు. రెండు రోజుల సెలవు దొరికిందని జాలరి కొడుకు ఇంటికి వచ్చాడు. అదే సమయానికి జాలరి వల తీసుకుని చేపలు పట్టడానికి నదికి బయల్దేరుతున్నా�
ఓ భౌతికశాస్త్ర అధ్యాపకుడు స్వామివారి దర్శనానికని తిరుమలకు కాలినడకన బయల్దేరాడు. అలిపిరి మొదటి మెట్టుకు కర్పూర హారతి ఇచ్చి, టెంకాయి కొట్టి నడక ప్రారంభించాడు.
ఒక ఊళ్లో ఓ రైతు ఉండేవాడు. అతనికి వరి పొలంతోపాటు కొన్ని పూలతోటలు కూడా ఉండేవి. ఓ రోజు రైతు భార్య కనకాంబరం పూలు మూటగట్టి భర్త చేతికి ఇచ్చింది. పక్క ఊరిలో ప్రతి శనివారం జరిగే సంతలో వాటిని అమ్మాలని చెప్పింది. ఆ వ�
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఓ అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అన్ని విధాలా అనుకూలంగా ఉన్న ఆ సంబంధాన్ని కాదనవద్దని తల్లి ప్రాధేయపడింది. తనకన్నా మూడేండ్లు పెద్దవాడని, అంత వయసు తేడా ఉన్న అబ్బాయి తనకు వ�
ఓ గ్రామీణ యువకుడు గురువు దగ్గరికి వచ్చాడు. తనకు పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలని ఉన్నానని చెప్పాడు. అయితే, ‘నేను వ్యాపారం చేయలేనని కొందరు నిరుత్సాహ పరుస్తున్నార’ని బాధపడ్డాడు. గురువు చిన్నగా నవ్వి ‘మీ ఇంట్
ఓ రాజు భటులతో కలిసి వేట కోసం అడవికి వెళ్లాడు. జంతువులను వేటాడుతూ రాజు దారి తప్పాడు. సూర్యాస్తమయం కావస్తున్నా.. భటులు తమ రాజును కలుసుకోలేకపోయారు. అప్పటికే రాజు బాగా అలసిపోయాడు. చీకట్లు ముసురుకుంటుండటంతో ఆయ
ఓ రాజుకు రాత్రివేళల్లో తన రాజ్యం ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అందుకని ఒకమంచి చలికాలం రాత్రి ఓ వీధిలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు రాజుకు ఓ వృద్ధుడు ఇంటి ముందు చొక్కా వేసుకోకుండా పడుకుని ఉండటం కనిపించింది.
ఓ పల్లెటూరి విద్యార్థి మంచి మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఉన్నత చదువుల కోసమని వసతి గృహంలో చేరడానికి పట్నానికి బయల్దేరాడు. వెళ్తూ తల్లి దగ్గర ఆశీస్సులు అందుకున్నాడు. ‘అమ్మా! నేను పుట్టినప్పటి నుం
గోదావరి నదీ తీరంలో ఓ ఆధ్యాత్మిక గురువు ఆశ్రమాన్ని నిర్వహించేవాడు. అతడు తన శిష్యులతో గోదావరి జన్మస్థానమైన త్రయంబకం క్షేత్రానికి ఏటా వెళ్లేవాడు. అక్కడ బొట్టు బొట్టుగా మొదలై.. గంభీరమైన నదిగా అవతరించే గోదావ
బడిలో గణగణమని మోగింది లాంగ్ బెల్. ‘పొలో’మని పిల్లోళ్లు బడినుంచి పరుగులు తీస్తూ బయటికి వచ్చారు.గంగమ్మ గుడికాడ గొర్రె ఒకటి పరిగెత్తుతా వస్తా ఉంది. గొర్రె కాలుకు అడ్డంగా తన కాలు పెట్టినాడు ఆరు చదివే గోవి�
ఓ గ్రామంలోని రైతు, ప్రతి పౌర్ణిమ రోజు సాయంత్రం రామాలయం వద్ద అన్నదానం చేసేవాడు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేసేవారు. ఒక పౌర్ణిమ రోజు సాయంత్రం గ్రామం నుంచి వెళ్తున్న ఓ ప్రవచనకర్తకు అ�