తెలంగాణలో వైద్యారోగ్య రంగం పటిష్ఠంగా ఉన్నదని రిజర్వ్‌బ్యాంక్ నివేదిక ధ్రువీకరించింది. తాజాగా విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో రాష్ట్రంలో జననాల రేటు, మరణాల రేటు తగ్గిందని వెల్లడించింది.
దేశంలో నిరుద్యోగం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంటే.. రాష్ట్రంలో మాత్రం గణనీయంగా తగ్గుతున్నది. మిగిలిన రాష్ర్టాలతో పోల్చితే, తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది.
రామచంద్రభారతి.. అలియాస్ ఆర్సీబీ.. ఇప్పుడు బీజేపీలో అగ్రనేత ద్వయానికి సన్నిహితుడు.. కేంద్రంలో.. బీజేపీలో పనులు కావాలన్నా.. పదవులు రావాలన్నా.. ఆర్సీబీ ఒక్క మాట చెప్తే పనైపోతుంది.
2016 నవంబర్ 4న ప్రజల వద్ద రూ.17.7 లక్షల కోట్ల నగదు ఉందని ఆర్బీఐ తెలిపింది. అయితే
డీమోనిటైజేషన్ జరిగిన ఆరేళ్ల తర్వాత ప్రజల వద్ద నాటి కంటే 71.84 శాతం ఎక్కువగా నగదు ఉన్నట్లు పేర్కొంది.
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉంచడంలో ఎందుకు విఫలమయ్యామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్‌బ్యాంక్ ఒక సంజాయిషీ లేఖ పంపనుంది. వివిధ అంశాల్ని చర్చించి, లేఖలో పొందుపర్చేందుకు ఆర్బీఐ గవర్నర
దేశంలో తొలిసారిగా రిజర్వ్‌బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అయిన డిజిటల్ రుపీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కొత్త కరెన్సీతో ప్రభుత్వ బాండ్లలో వివిధ బ్యాంకులు మంగళవారం లావాదేవీలు జరిపాయి.
దేశంలో ఫారెక్స్ నిల్వలు అంతకంతకూ పడిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించిన తాజా వివరాల ప్రకారం రెండేండ్ల కనిష్టానికి క్షీణించినట్టు తేలింది.
సామాన్యుడికి రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకులు.. రూ.కోట్లు ఎగ్గొట్టే ఆర్థిక నేరగాళ్లను మాత్రం ఏం చేయట్లేదు. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మ�
రోజుకో కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వస్తున్నది. అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకోకుండా ఉండేందుకు సైబర్ నేరాలపై అవగాహన, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండడమే మేలని సూచిస్తున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ�