Home
National
Government Is Expecting 17 Per Cent Higher Dividend At Rs 48000 Crore From Rbi Psbs And Financial Institutions
డివిడెండ్ రూపంలో 48 వేల కోట్లు
డివిడెండ్లపై కేంద్ర ప్రభుత్వం గంపెడు ఆశ పెట్టుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్తోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ల నుంచి రూ.48 వేల కోట్లు డివిడెండ్ రూపంలో రావచ్చునని అంచనావేస్తున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: డివిడెండ్లపై కేంద్ర ప్రభుత్వం గంపెడు ఆశ పెట్టుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్తోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ల నుంచి రూ.48 వేల కోట్లు డివిడెండ్ రూపంలో రావచ్చునని అంచనావేస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనావేసిన రూ.40,953 కోట్ల కంటే ఇది 17 శాతం అధికం. గత బడ్జెట్లో రూ.74 వేల కోట్ల డివిడెండ్ రావచ్చునని అంచనావేసిన కేంద్రానికి దీంట్లో సగం మాత్రమే సమకూరుతున్నది. దీంతోపాటు ప్రభుత్వరంగ సంస్థల నుంచి మరో రూ.43 వేల కోట్లు రావచ్చునని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

