ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పెంచుతూపోతున్నది. గత ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
దేశంలో విదేశీ మారకం నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. కేవలం వారం రోజుల్లో ఏకంగా 8.32 బిలియన్ డాలర్లు క్షీణించాయి. గడిచిన 11 నెలలకుపైగా కాలంలో భారతీయ ఫారెక్స్ రిజర్వులు ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి.
Bank Locker | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లాకర్ భద్రతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు బ్యాంకు లాకర్లో ఉంచిన ఏ వస్తువులు పోయినా బ్యాంకు మేనేజ్
హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ తన కంపెనీల్లో కొన్నింటిని స్వతంత్రంగా ఆడిట్ చేయించేందుకు అంతర్జాతీయ అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్నటన్ను నియమించుకుంది.
ఏడాదిన్నర, రెండేండ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నవాళ్లకు నిజంగా ఏడుపే మిగిలింది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కరోనా సమయంలో కనీవినీ ఎరుగనంత తక్కువ వడ్డీరేట్లు ఉన్నాయంటూ ఊదరగొట్టి జనాలను హౌజింగ్ లోన్ల వ�
సెబీ, ఆర్బీఐ తదితరాలు చాలా అనుభవజ్ఞులని, ఆదానీ గ్రూప్ సంక్షోభానికి సంబంధించిన అంశాలను వారు నిశితంగా పరిశీలిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కీలక వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం మొదలైంది. బుధవ�
అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రుణా లు, ఇతర ఆర్థిక సహకారాల వివరాలు అందించాలని బ్యాం క్ల్ని రిజర్వ్‌బ్యాంక్ ఆదేశించింది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ గ్రూప్ షేర్లు పతనంకావడ�
హిండెన్‌బర్గ్ నివేదికతో బిలియనీర్ గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు కంపెనీల షేర్లు వరుస సెషన్స్‌లో కుప్పకూలుతున్నాయి. అదానీ గ్రూప్ అవకతవకలపై మార్కెట్ రీసెర్చి కంపెనీ రిపోర్ట్ స్టాక్ మార్�
డివిడెండ్లపై కేంద్ర ప్రభుత్వం గంపెడు ఆశ పెట్టుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్తోపాటు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ల నుంచి రూ.48 వేల కోట్లు డివిడెండ్ రూపంలో రావచ్
కీలక వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే వీల్లేదని, ఇప్పుడున్న అధిక వడ్డీరేట్లు ఇంకా చాలాకాలమే కొనసాగవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
బ్యాంక్‌ల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లు కలిగిన ఖాతాదారులకు రిజర్వ్‌బ్యాంక్ ఊరటనిచ్చింది. ఈ లాకర్లపై బ్యాంక్‌లతో ఖాతాదారులు ఈ జనవరి 1నాటికే కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉండగా, ఆ గడువును డిసెంబర్ 31 వర