పన్నెండేండ్ల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. సమిష్టి ప్రదర్శనతో టీమ్ఇండియా విజేతగా నిలిచినప్పటికీ రోహిత్ సేన వి
చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటారని వచ్చిన వార్తలపై భారత క్రికెటర్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాను వన్డేల నుంచి రిటైర్ అవడం లేదని ట్రోఫీ గెలిచిన తర్వాత నిర్వహ�
పదకొండేండ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినా ఏడాదిన్నర క్రితం వరకూ రవీంద్ర జడేజా నీడన మరుగున పడిపోయిన స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్.. ఇప్పుడు అతడి వారసుడిగా ఎదగడమే కాకుండా మిడిలార్
Champions Trophy : ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 68 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ కొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో.. బౌలర్ జడేజాకు అంపైర్లు వార్నింగ్ ఇచ్చారు. చేయికి ఉన్న �
ICC Champions Trophy | శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులతో గట్టి పునాది వేసినా.. రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 223 పరుగులు చేసి, ఏడు వికెట్లు కోల్పోయింది.
Ravindra Jadeja | ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 600 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఓవరా
దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ తాజా సీజన్ (2024-25) ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తిని సంతరించుకుంది. బీసీసీఐ ఆదేశాల పుణ్యమా అని జాతీయ జట్టుకు ఆడే స్టార్ క్రికెటర్లు తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్�
తీవ్ర వేదనను మిగిల్చిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెట్ జట్టు ఎదుట మరో కఠిన సవాల్! వచ్చే నెల పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక �
Champions Trophy 2025 | ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనున్నది. ఈ మెగా ఈవెంట్కు బీసీసీఐ రేపో మాపో జట్టును ప్రకటించనున్నది. జట్టును ప్రకటించేందుకు ఈ నెల 12 వరకు అవకాశం ఉన్నది.
టీమ్ఇండియా బ్యాట్స్మెన్ మరోసారి మెల్బోర్న్ టెస్టును గుర్తుచేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా (Sydney Test) జరుగుతున్న చివరి టెస్టులోనూ భారత ఆటగాళ్లు వైఫల్యాల బాటవీడలేదు.
బాక్సింగ్ డే టెస్టులో భారత్ (IND vs AUS) ఎదురీదుతున్నది. అనవసర తప్పిదాలతో బ్యాట్స్ మెన్ వికెట్లు చేజార్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసిన భారత్.. మూడో ఆటను ప్రారంభించిన కొ�
Boxing Day Test Match | బాక్సింగ్ డే టెస్టులో (AUS vs IND) భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ మెరుగైన స్కోరు దిశగా సాగుతోంది.