రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ల నియామకంలో అవినీతి అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు మరోసారి శనివారం తనిఖీలు చేపట్టినట్టు తెలిసింది.
తమ దుకాణాలు తమకే ఇవ్వాలని, కేటాయించిన డీలర్ల పోస్టులు రద్దు చేయాలని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తాజామాజీ రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. రేషన్ డీలర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డి�
Sircisilla | రేషన్ డీలర్ల(Ration dealers) నియామకల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల(Sircisilla) పట్టణంలోని వాటర్ ట్యాంక్(Water tank) ఎక్కి పెట్రోల్ బాటిల్స్తో ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ మంత్రుల తీరుపై రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి డీలర్ల సమావేశా
ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న హైదరాబాద్లో నిర్వహించే రేషన్ డీలర్ల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మోటపల్కుల సత్తయ్య పిలుపునిచ్చారు.
రేషన్ షాపుల డీలర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలో మొదటిసారిగా నియోజక వర్గంలోని రేషన్ డీలర్ల సమస్యలపై మంగళవారం సమ
రేషన్ బియ్యం అక్రమాల పాలవుతున్నది. ఇప్పటివరకు రేషన్ డీలర్ల నుంచి వినియోగదారులకు అందించే బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు రాగా ఇప్పుడు ఎఫ్సీఐ, ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే అవకవతకలు జరుగున్నట్లు తె�
రేషన్ డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రెబ్బెన సీఐ చిట్టిబాబు హెచ్చరించారు. రెబ్బెన మండలంలోని రేషన్ షాప్-4, రేషన్ షాప్-22లను ఆదివారం పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు.
రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ర్టాలకు తరలుతున్నది. ఈ దందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. లబ్ధిదారుల నుంచి తక్కువ రేట్కే రావడం, మార్కెట్లో మంచి డిమాండ్ ఉ�
నల్లగొండ రెవెన్యూ డివెజన్లో ఖాళీ అయిన రేషన్ డీలర్ల భర్తీ కోసం ఇటీవల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయగా అర్హుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాల్లో మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లో కాంటా వేయకుండా డీలర్లకు బియ్యం పంపిణీ చేయడంతో ఒకటి నుం చి రెండు కిలోలు తరుగు వస్తుండటంపై డీలర్లు ఆందోళన వ్యక్తంచేశార