ప్రభుత్వం ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని ఈ నెల ఒకేసారి మూడు నెలలకు సంబంధించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. పౌర సరఫరాలశాఖ ద్వారా రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన బియ్యంలో ఎక్కువ శాతం నూకలు ఉండడంతో
మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలన్న తొందరలో కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ప్రభుత్వం.. దాని వినియోగంపై రేషన్ డీలర్లకు ముందస్తుగా అవగాహన కల్పించలేదు. తెలియక పొరపాటుగా ఆపరేట్ చేసినా సరిది
ముందస్తు ప్రణాళిక లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఇటు రేషన్ డీలర్లకు, అటు లబ్ధిదారులకు ముప్పుతిప్పలు తెచ్చిపెడుతోంది. ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున లబ్ధిదారు�
రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం డీలర్లకు తంటాలు తె చ్చిపెడుతున్నది. నెల మొత్తం నిరుపేదలు వీటిని వండుకొని తింటున్నారో.. లేదో తెలియదు కానీ, డీలర్లు మా త్రం కడుపు మాడ్చుకుంటున్నారు.
నగరవ్యాప్తంగా రేషన్ దుకాణాల ముందు చేంతాడంత క్యూలు కనబడుతున్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి సరుకులు అందించేందుకు 15 నిమిషాల సమయం అవసరమవుతున్నది. గంటకు నలుగురైదుగరికంటే ఎక్కువ మందికి సరుకులు అందించలేకపోతున్�
మూడు నెలల రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు ఒకేసారి పంపిణీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు రేషన్ డీలర్లను, ఇటు వినియోగదారులను అవస్థలు పడేలా చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఓవైపు నిల్వ సామర�
జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు పేదల కడుపు కొడుతున్నారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ.. 12 నెలల తర్వాత కొత్త కార్డులను జారీ చేసింది.
రేషన్ బియ్యం పంపిణీలో కొంతమంది డీలర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. కాంటాపై గన్నీ సంచులతోపాటు బియ్యం పోసి లబ్ధిదారులకు మూడు కిలోల వరకు తక్కువగా ఇస్తూ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. పేదలకు సన్న �
దొడ్డు బియ్యం నిల్వలను రేషన్ షాపుల నుంచి సత్వరమే గోదాములకు తరలించాలని కోరుతూ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజే
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. వికారాబాద్ మున్సిపల్‌తోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాలు, వార్డుల్లో కొ�
MLA Rajender Reddy | ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదలకు సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని, అవకతవకలు జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
ప్రజా పంపిణీకి చెందిన చౌకదుకాణాల వ్యవస్థలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథులుగా పనిచేస్తున్న రేషన్ డీలర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నయవం చనకు గురిచేసింది. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామ�
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే సమ్మెకు దిగేందుకు వెనుకాడబోమని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం కొరత ఏర్పడింది. ఫిబ్రవరి నెలాఖరులోగా రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యం మార్చి 12 వరకు అందలేదు. దీంతో సకాలంలో రేషన్ బియ్యం అందక లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు.