పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో వికారాబాద్ జిల్లాకు నూటికి నూరుపాళ్లు సాగునీరొస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించా�
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. శుక్రవారానికి ఆరో రోజుకు చేరుకున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన 42 బృందాల �
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తులేఖుర్దు, యాచారం గ్రామా ల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు
జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టీఎస్ఎస్టీఈపీ (తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ) ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నారు. 60 కంపెనీలు పాల�
కంటి వెలుగు కార్యక్రమంతో కంటి సమస్యలు దూరమవుతాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె ఫరూఖ్‌నగర్ మండలంలోని రాయికల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపును పరిశీలించి
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురంలో ‘మీతోనేను’ కార్యక్రమంలో భా�
షాద్‌నగర్ ప్రాంతం అభివృద్ధే ముఖ్యం తప్పా రాజకీయాలు తమకు అవసరం లేదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం ఉంటే మ�
ఇల్లులేని వారు తన సొంత స్థలంలో నూతన ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి, చింత
పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె మండల
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు. పొలం దున్నడం, నాట్లు వేయడం, కలుపు తీ�