తెల్లబంగారంతో అన్నదాత ఇంట సిరులు కురువనున్నాయి. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలో 1,35,193 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ నెల చివరినాటికి పంట చేతికొచ్చే అవకాశమున్నది.
రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు ఆత్మీయులను కోల్పోయిన కుటుంబం కష్టాల్లో కూరుకుపోతున్నది. ఇంటి పెద్దదిక్కు దూరమైనా, తీవ్రంగా గాయాలపాలైనా కుటుంబ సభ్యులు ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుం
నాలుగురోజులుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సరూర్‌నగర్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కా�
ఒకప్పుడు చుక్కా నీరు లేక జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమయత్సాగర్ తల్లడిల్లేవి. కానీ ప్రసుత్తం కురుస్తున్న వర్షాలతో సీన్ మారింది. గడిచిన నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తు�
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తున్నది. అధునాతన సాఫ్ట్వేర్, కొత్త విధానాల వంకతో ‘ఉపాధి’ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది.
ఆదివారం (నేడు) జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో 12 మండలాల్లో 128 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 51,718 మంది పరీక్షకు హాజరు క�
చెరుకు పంట సిరులు కురిపించనున్నది. మండలంలోని జిన్నారం, నాగ్సాన్పల్లి, ఎన్కెపలి, ఎన్నారం, బుగ్గాపూర్, ఇందోల్, ఒగ్లాపూర్ తదితర గ్రామాల్లో రైతులు అధికంగా చెరుకు సాగు చేశారు.
ఒకప్పుడు మారుమూల గ్రామం.. నేడు మండల కేంద్రం.. నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఊరు.. ప్రస్తుతం ప్రగతిపథంలో ముందున్నది. గ్రామస్తులకే కాదు ఇతర రాష్ర్టాలకు చెందినవారికీ పని కల్పిస్తూ ఉపాధిపేటగా పేరొందుతున్న�
ఈ నెల 16న జరుగనున్న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల ఏర్పాట్లపై బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి,