గండిపేట నీళ్లకు ఎంతో చరిత్ర ఉంది. ఈ నీళ్లు తాగిన వారిలో ఒక్కసారిగా ఎంతో మార్పు కనిపిస్తుందని చెబుతుంటారు. అలాంటి గండిపేట జలాశయంతో పాటు హిమాయత్‌సాగర్ జలాశయాలు ఎప్పటికీ కలుషితం కాకుండా ఉండేందుకు రాష్ట్�
రాష్ట్ర ప్రభు త్వం గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ఎంతో కృషి చేస్తున్నది. వారు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగేందుకు ప్రభ�
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వ
స్వయంగా రైతు అయిన సీఎం కేసీఆర్ సుపరిపాలనను అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం చేవెళ్లలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ క
మండలంలోని వివిధ గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లడమే కాకుండా చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. బోడకొండ గుట్టలపై నుంచి వస్తున్న వర్షపు నీటితో ఆ ప్రాంతం మొత్�
ఆహార భద్రత, నిల్వలు, జాగ్రత్త చర్యలపై జిల్లా ప్రజలు పలు సూచనలు, సలహాలు ఇవ్వాలని రంగారెడ్డి డీఈవో సుశీందర్‌రావు సోమవారం కోరారు. జాతీయ ఆహార భద్రతాచట్టం-2013 ప్రకారం,
పత్తి సాగుకు ప్రకృతి అనుకూలించింది. సమృద్ధిగా వర్షాలు పడడంతో పత్తి పొలాలు ఏపుగా పెరిగాయి. మొక్కజొన్న, వరిసాగు తగ్గడంతో ఆ విస్తీర్ణం మొత్తం పత్తి ఆక్రమించినట్లు సమాచారం.
అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం 102 సేవలను గర్భిణులకు అందజేస్తున్నది. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలలు పూర్తయ్యే వరకు నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.
అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు.