ఆహారశుద్ధి రంగం లో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. కల్తీలను అరికట్టి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశం�
ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామంలో వాలీబాల్ యూత్ ఆధ్వర్యంలో గురువారం
తెలంగాణ సర్కార్ పోడుభూముల రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సభలను నిర్వహిస్తున్నది.
ఎన్నో ఏండ్లుగా వర్షపునీరు వృధాగా పోవడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారింది. రెండుకొండల మధ్యనుంచి వచ్చే వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు గత ప్రభుత్వాల హయాంలో చెక్‌డ్యాం నిర్మాణానికి పూనుకున్న నిధులు మంజూరు చేయకప�
దేశంలో ఎక్కడా లేనివిధంగా రంగారెడ్డి జిల్లా అతి పెద్ద ఆభరణాల తయారీ క్షేత్రంగా మారబోతున్నది. బంగారం, వజ్రాల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మలబార్ తమ అతి పెద్ద రిఫైనరీ, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు జిల్ల
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్‌గా పని చేస్తున్న ఈ.వినయ్‌కుమార్ బతుకమ్మ పాటలపై పరిశోధన చేశారు. పీహెచ్డీ పట్టా కోసం ఆయన ఐదేండ్ల పాటు ‘తెలంగాణ సంస్కృతిలో బతకమ్మ పాటలు-సామాజ�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చా�
కప్పుడు రైతులే అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. రాష్ట్రమొచ్చాక స్పష్టమైన మార్పులొచ్చాయి. అధికారులు రైతుల వద్దకే వెళ్లి సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రా ణించేలా చర్యలు తీసుకుంటున్నది. వందలాది గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య ను అందిస్తున్నది.
గ్రామ పంచాయతీలకు అవార్డుల కోసం ఎంపిక చేసిన 54 మోడల్ గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల సమాచారాన్ని సక్రమంగా ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో పొందుపర్చాలని కలెక్టర్ నిఖిల తెలిపారు.