షాద్నగర్రూరల్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగి రోడ్డులో ఉన్న వీరాహనుమాన్ దేవాలయంలో ఆంజనేయస్వామికి వెండితొడుగును గాంధీనగర్ కాలనీకి చెందిన రాజు (క్లాసిక్ టైలర్) తన కుటుంబ సభ్యులతో కలిసి శనివా�
షాబాద్ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు ఇందిర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 07-08-2022న జాతీయ చేనేత దినోత్సవం సం�
షాబాద్ : ఫ్రైవేట్ సంస్థల్లో నియమకాల కోసం ఈ నెల 14న ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంన్ట్ ఇండియా ఫ్రైవేట్ లిమిటెడ్, అపో�
కడ్తాల్ : మండల కేంద్రంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.
కడ్తాల : బాధిత కుటంబాలను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన యాదగిరి ఆనారోగ్యానికి గురయ్యారు. వైద్�
షాద్నగర్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ టైలర్ షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన షాద్నగర్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. షాద్నగర్ పట్టణానికి చ�
షాద్నగర్ : పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజలు సంతోషంగా జీవనం సాగించాలన్నదే నా ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం తనవంతుగా చిత్తశుద్ధితో పని చేస్�
ఇబ్రహీంపట్నం : ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకం కింద వారం పది రోజుల్లోనే రూ. 5 లక్షలు అందజేసి ఆదుకుంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
హయత్నగర్ రూరల్ : పాలిటెక్నిక్ డిప్లామా సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ప్రశ్న పత్రాలు లీకయ్యాయి. దీనిపై స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషన్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. బోర్డు సెక�
చేవెళ్ల రూరల్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆదర్శ పాఠశాలలో 2022-2023 సంవత్సరానికి గాను ఆన్లైన్ ద్వారా ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చేవెళ్ల ఆదర్శ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ టెనావతి త
రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లో ప్రతిభ చూపిన జడ్పీ హైస్కూల్ విద్యార్థి గుండా శ్రీనివాస్ వ్యర్థ వాయువులతో విద్యుత్ ఉత్పత్తి నమూనా ప్రదర్శనపై వెల్లువెత్తిన ప్రశంసలు ఆకట్టుకుంటున్న ప్రాజెక్ట్.. చిన�