Shabad : ఈ నెల 14న ఆన్లైన్ జాబ్‌మేళా..
షాబాద్ : ఫ్రైవేట్ సంస్థల్లో నియమకాల కోసం ఈ నెల 14న ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంన్ట్ ఇండియా ఫ్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసి సంస్థల్లో 100 ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వీటిలో పని చేయడానికి 18-30 సంవత్సరాల ఉండి బి-ఫార్మసీ, యం ఫార్మసీ ఇంటర్, డిగ్రీ చదువుకుని ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 14వ తేదిన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొనాలని చెప్పారు. మీటింగ్ ఐడి : 75708844044, పాస్ కోడ్ : 123456 అని తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

