సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై యజమాన్యం చెబుతున్న తప్పుడు లెక్కల పైన సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. రామగుండం రీ�
ఇటీవల వడదెబ్బతో మృతిచెందిన మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు మల్లమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ పరంగా రావల్సిన అన్ని బెనిఫిట్స్ చెల్లింపులకు ఒప్పందం కుదిరిందని జేఏసీ నాయకులు తెలిపారు.
రచ్చగుట్టలో అక్రమంగా మట్టి తవ్వకాల విషయంలో కాంగ్రెస్ నాయకులు తడి బట్టలతో పోచమ్మ గుడిలోకి వచ్చి మాట్లాడే దమ్ము ఉందా..? రచ్చగుట్టను ఎవరు కాపాడుతున్నారో, ఎవరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారో ప్రజలంతా గమని�
రామగుండం నగర పాలక సంస్థ పారిశుధ్య మహిళా కార్మికురాలు మల్లమ్మ మృతికి కమిషనర్ జే.అరుణ శ్రీ బాధ్యత వహించాలనీ, మృతురాలి కుటుంబంకు రూ.20లక్షల నష్ట పరిహారం చెల్లించాలని మున్సిపల్ జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్�
సింగరేణి కార్మికుల సమస్యలకు మెడికల్ బోర్డు కు సంబంధించిన విషయాలలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరె�
రోహిణీ కార్తె ముందు రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ప్రకృతి సహజ వైపరీత్యం. కానీ, ఈసారి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా తయారైంది.
రామగుండం నగర పాలక సంస్థ 52వ డివిజన్ పరిధి కళ్యాణ నగర్ లో గల శ్రీనిధి టవర్స్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి సహకారంతో బుధవారం ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు.
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు.
పదేళ్ల కేసీఆర్ పాలన యావత్ తెలంగాణ రైతాంగం రాజులుగా దర్జాగా బతికారని, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రైతుల జీవితాలను అగమాగమయ్యాయని రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే �
కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసపూరితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో కమ్యూనిస్టులు కదం తొక్కారు. ప్రధాన చౌరస్తా వద్ద సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వ�
ప్రతీ లారీ లోడుకు రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరి ధాన్యం తూకంలో కోత పెడుతూ రైతులను మోసం చేస్తున్న ఘటన శుక్రవారం రామగుండంలో బట్టబయలైంది. ఐకేపీ సెంటర్లో తూకం వేసిన ధాన్యంకు, రైస్ మిల్లు వద్ద తూకం వేసిన ధా
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లో గురువారం ఓ నాగుపాము హడలెత్తించింది. కార్యాలయంలోని శానిటేషన్ విభాగం పక్కన భారీ పొడవాటి విష సర్పం కలియతిరిగింది. శానిటేషన్ విభాగం కిటికీలో నుంచి లోపలికి దూరెందుకు ప్ర�