టాప్-10లోకి అక్షర్ పటేల్
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తాచాటిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అతడు మూడు స్థానాలను మెరుగుపరుచుకుని 9వ ప్లేస్‌కు చేరాడు.
దుబాయ్ : ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తాచాటిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అతడు మూడు స్థానాలను మెరుగుపరుచుకుని 9వ ప్లేస్‌కు చేరాడు.
రెండ్రోజుల క్రితం ముగిసిన మొదటి వన్డేలో అక్షర్.. 4 వికెట్లు తీయడమే గాక బ్యాట్‌తో 57 రన్స్ చేసి అజేయంగా నిలవడంతో అతడి ర్యాంకు మెరుగైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

