రుతుపవనాలకు తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్లో గత మూడు రోజులుగా ముసురు వస్తున్నది. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుండటంతో నగరం తడిసి ముద్దయింది.
గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. మరో నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భార�
అల్పపీడనం కారణంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకూ వర్షం కురుస్తూనే ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా శం�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మురుసు కురుస్తోంది. మొన్నటి వరకు వేడిమి తట్టుకోలేక జనం ఉక్కబోతకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ముసురు వానలు పడుతుం�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో సాధారణం కన్నా 25 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయ
తెలుగు రాష్ర్టాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉ�
వర్షాలు కురుస్తుండడం.. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో వికారాబాద్ జిల్లాలో వానకాలం పంటల సాగు సంబురంగా సాగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,28,314 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. గతేడాది మాదిరిగానే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో (Kothagudem) గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వానపడుతున్నది.
విపత్తులతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సర్కారు అండగా నిలిచింది. మార్చి, ఏప్రిల్లో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరుగగా, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది.
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో (Heavy Rains) జనజీవనం అస్తవ్యస్ధమైంది.