మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని శెట్పల్లి, అయ్యపల్లి, పర్మళ్ల, లింగంపేట గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిస�
ఇటీవల కురిసిన వడగండ్ల వర్షంతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల ఇన్పుట్ సబ్సిడీ అంచాలని, అలాగే రైతులకు వానకాలం సాగుకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ�
అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కండగండ్లు మిగిల్చింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పడిన వానకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పంట చేతికందే దశలో నేలపాలైంద�
రైతన్నపై ప్రకృతి కన్నెర్రచేసింది. చేతికొచ్చే వేళ పంటలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేసింది. ఈదురుగాలులు, వడగండ్ల ధాటికి కోతకు వచ్చిన వరి గింజలు, మామిడి కాయలు నేలరాలగా, మక్కజొన్న, అరటి చెట్లు నేలవాలి నిం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మామిడి, మొక్కజొన్న రైతులను కోలుకోకుండా చేసింది. పక్వానికి వచ్చిన మామిడి కాయలు నేలరాలాయ�
అకాలవర్షం గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. నాలాల పూడికతీత నిర్లక్ష్యంతో లోతట్టు ప్రాంతాలను వరద నీటితో ముంచెత్తింది. ఇందుకు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగమే ప్రధాన కారణం.
అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నీళ్ల పాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు హైదరాబాద�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏజెన్సీ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని కంబాలపల్లి, సుద్దరేవు, కొత్తగూడెం, కస్తూరినగర్, లింగగిరి, కొత్తపేట, గంధంపల్�
జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన అకాల వర్షాలు రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. సుమారు 61 గ్రామాల్లో 271 మంది రైతులకు చెందిన దాదాపు 600 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్‌నగర్ మండలం ఈస్గాం గ్రామ పంచాయతీ పరిధి