భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఉదయ్‌పూర్ (రాజస్థాన్)లోని ఓ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించిన ఒక దీవిలో ఆదివారం అర్ధరాత్రి 11.20 గంటలకు ఆమె పెళ్లి జరిగింది.
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)తో సింధు వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు పెండ్లి కళ వచ్చేసింది. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు కాగా, శనివారం హైదరాబాద్‌లో సింధు, వెంకటదత్త సాయి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
PV Sindu | స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. వెంకట దత్తసాయితో త్వరలోనే వివాహం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ సింధ�
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ నెలలో ఆమె హైదరాబాద్‌లో నివసించే వెంకట దత్త సాయితో ఏడు అడుగులు వేయబోతున్నది. 22న ఉదయపూర్‌లోని లేక్స్ నగరంలో వివాహం జరుగనున్నది.
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)ని సింధు మనువాడనుంది.
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్-300 టోర్నీలో భారత షట్లర్ల హవా కొనసాగుతున్నది. గత కొన్నేండ్లుగా గాయాలకు తోడు ఫామ్‌లేమితో సతమతమవుతున్న స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. టోర్నీలో ఫైనల్లోకి దూ�
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ రెండో రౌండ్లో భారత షట్లర్లు మెరిశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తస్నిమ్ మిర్, శ్రీయాన్షి.. పురుషుల సింగిల్స్ల�